Feel My Love Song Lyrics From Aarya || ఫీల్ మై లవ్ లిరిక్స్ ఆర్య




 (Feel my love)
నా ప్రేమను కోపంగా నో
నా ప్రేమను ద్వేషం గా నో
నా ప్రేమను శాపం గానో
చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగా నో
నా ప్రేమను దూరంగా నో
నా ప్రేమను నేరంగా నో
సఖియా ఫీల్ మై లవ్

నా ప్రేమను మౌనంగానో
నా ప్రేమను హీనంగా నో
నా ప్రేమను శూన్యంగా నో
కాదో లెదో ఏదో గాథో

(Feel my love)
(Feel my love)
(Feel my love)
(Feel my love)
(Feel my love)

నా ప్రేమను కోపంగా నో
నా ప్రేమను ద్వేషం గా నో
నా ప్రేమను కోపంగా నో
నా ప్రేమను ద్వేషం గా నో
నా ప్రేమను శాపం గానో
చెలియా ఫీల్ మై లవ్

నేనిచ్చే లేఖలన్ని చించేస్తు feel my love
నే పంపె పువ్వులనే విసిరేస్తు feel my love
నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ feel my love
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే feel my love

నా ఉనికే నచ్చిందంటూ, నా ఊహే రాదని
నేనంటే గిట్టదంటూ, నా మాటే చేదని
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే
Feel my love
Feel my love
Feel my love
Feel my love
నా ప్రేమను కోపంగా నో
నా ప్రేమను ద్వేషం గా నో
నా ప్రేమను శాపం గానో
చెలియా ఫీల్ మై లవ్

ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా feel my love
ఏదోటీ తిడుతూనే నోరారా feel my love
విదిలించి కొడుతూనే చెయ్యారా feel my love
వదిలేసి వెళుతునే అడుగారా feel my love

కన్నులకె కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆపైనా ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటె
Feel my love
Feel my love

నా ప్రేమను కోపంగా నో
నా ప్రేమను కోపంగా నో
నా ప్రేమను ద్వేషం గా నో
నా ప్రేమను ద్వేషం గా నో
నా ప్రేమను భారంగా నో
నా ప్రేమను దూరంగా నో
నా ప్రేమను నేరంగా నో
సఖియా ఫీల్ మై లవ్
Feel my love

** The End **

Post a Comment

0 Comments